విస్తరిస్తున్న హింసా కాండ
అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను కనుగొనడంతో అసోం హింసలో మృతి చెందిన వారి సంఖ్య 40కి…
అసోం, జూలై 26: అస్సాంలో హింసాకాండ రోజురోజుకు తీవ్రమవుతోంది. వలసవచ్చిన మైనారిటీలకు, బోడో గిరిజనులకు మధ్య ఘర్షణలు గురువారం కూడా కొనసాగాయి. తాజాగా ఎనిమిది మంది మృతదేహాలను కనుగొనడంతో అసోం హింసలో మృతి చెందిన వారి సంఖ్య 40కి…
అహ్మదాబాద్, జూలై 26 : గోద్రా అల్లర్లలో తాను దోషిగా తేలితే తనను ఉరి తీయండని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఓ ప్రముఖ ఉర్దూ వారప త్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విధంగా అన్నారు. సమాజ్వాదీ…
నవ నిర్మాణ సమితి కార్యకర్తల దాడి లక్నో: నగరంలోని గోమతిపార్కులో ప్రతిష్టించిన యుపి మాజీ సిఎం మాయావతి విగ్రహం తలను ధ్వంసం చేశారు. పెద్దగా ప్రాచుర్యంలో లేని యుపి నవ నిర్మాణ సేన ఈ సంఘటనకు తామే భాద్యులంటూ…
తమ అథ్లెట్లకు హర్యానా సీఏం బంపర్ ఆఫర్ న్యూఢీల్లి: పతి క్రీడాకారుని చిరకాల స్వప్నం ఒలిపింక్ మెడల్ గెలుచుకోవడం రేపటి నుంచి ప్రారంభం కాబోయో లండన్ ఒలిపింక్స్ భారత క్రీడాకారుల జీవితాలను మార్చేయనుంది. మెడల్ గెలిస్తే కాసుల వర్షంలో…
ప్రభుత్వం నుండి న్యాయసహాయం అందిస్తామని ప్రకటన న్యూఢిల్లీ, జూలై 25(జనంసాక్షి): ఆర్థికపరమైన ఇబ్బందులలో చిక్కుకున్న తమిళనాడు అథ్లెట్ శాంతి సౌందరాజన్ పరిస్థితిపై కేంద్ర క్రీడాశాఖా మంత్రి అజయ్ మాకెన్ స్పందించారు. ఆమెకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయం…
కోల్కతా: పెంచిన పెట్రోలు ధరపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనార్జీ మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోలు ధర పెంపు నిర్ణయాన్ని దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. యూపీ ఏ భాగస్వామ్య పక్షాలథక్ష సంప్రదించకుండా ప్రభుత్వం…
రిషికేష్: బాలీవుడ్ సూపర్స్టార్ రాజేశ్ఖన్నా చితాభస్మాన్ని బుధవారం పవిత్ర గంగానదిలో కలిపారు. ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఈ కార్యక్రమం జరిగింది. రాజేశ్ఖన్నా భార్య డింపుల్ కపాడియా, కుమార్తె రింకీలు ముంబాయి నుంచి తీసుకొచ్చిన చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా గంగాలో కలిపారు. కార్యక్రామిన్న…
మైసూర్: వేగంగా వెళుతున్న రైలులో తనపై అఘాయిత్యం జరపబోయిన నలుగురు పురుషులను తీవ్రంగా ప్రతిఘటించిన ఒక 19ఏళ్ళ యువతి ఆ దుండగులు రైల్లో నుంచి బలంగా వెలుపలికి తోసేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.…
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో ఎన్సీపీ కాంగ్రెస్ల మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఎన్సీపీతరుపున ఆ పార్టీ అగ్రనేత శరద్పవార్, ప్రపుల్పటేల్ పాల్గొన్నారు. పవార్ తమ డిమాండ్లను కాంగ్రెస్ ముందుంచారు. దీనిపై…
చెన్నయ్, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు అధికమైందని ఆరోపించారు. దాంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందన్నారు.…