Tuesday, 24 November 2026

జాతీయం

కెమేరాల కళ్లుగప్పి ఏటీఎం లూటీ! 

– రూ. 11.50లక్షలు దోపిడీ – కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పంజాబ్‌, నవంబర్‌11(జ‌నంసాక్షి) : ఏటీఎంలోని సీసీ కెమేరాల కళ్లుగప్పి ఓ ముఠా పెద్దఎత్తున నగదును దోచుకెళ్లింది. ఈ ఘటన పంజాబ్‌ లుథియానాలోని ఖిలా రాయ్‌పూర్‌లో…

మూడోరోజూ శశికల బంధువుల ఇల్లపై ఐటి సోదాలు

చెన్నై,నవంబర్‌11(జ‌నంసాక్షి): తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బంధువులు, జయటీవీ కార్యాలయంలో వరుసగా మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగాయి. జయటీవీ ఆఫీస్‌, నమధు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయం సహా చెన్నైలోని మొత్తం 40 చోట్ల శనివారం…

పైలట్‌కు అస్వస్థత : గోవాలో దింపిని సిబ్బంది

తిరువనంతపురం,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేరళ నుంచి వెళ్తున్న ఓ ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో పైలట్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా గోవాలో ల్యాండ్‌ చేశారు. ఖతార్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన క్యూఆర్‌-507 విమానం శనివారం కేరళ రాజధాని తిరువనంతపురం…

పొగమంచుతో నదిలో పడ్డ బస్సు: డ్రైవర్‌ మృతి

లక్నో,నవంబర్‌11(జ‌నంసాక్షి): ఉత్తరాది రాష్టాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బాందాకు సవిూపంలో వంతెనపై ప్రయాణిస్తున్న ఓ బస్సు పొగమంచుతో నదిలో పడింది. జస్‌పూరా నుంచి బాందాకు వంతెనపై ప్రయాణిస్తున్న బస్సు టైరు పంక్చర్‌ అయ్యింది. ఆ…

కాలుష్య విషవలయంలో ఢిల్లీ

– ఒకరోజు గడిపితే 45 సిగరెట్లు తాగినట్లే న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది.. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. ముఖ్యంగా దీపావళి తర్వాత కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం గాలిలో స్వచ్ఛత అత్యంత ప్రమాదకరస్థాయిని దాటేసి…

గుజరాత్‌ ఎన్నికల భయం

– జీఎస్టీ భారం తగ్గింది – 28శాతం శ్లాబ్‌ నుంచి 177 వస్తువుల తొలగింపు – జీఎస్‌టీ మండలి కీలక నిర్ణయం న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.…

నా కుమారుడిని విచారించండి

– ప్యారడైజ్‌ పత్రాల్లో ఉన్నవారిని ఎవ్వరినీ వదలొద్దు – మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేసిన మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా మరోసారి సంచలన…

పెద్ద నోట్ల రద్దు’ ఓ మేలిమలుపు

– నల్లధనం బెడద నుండి దేశానికి విముక్తి కలిగించేందుకే రద్దుచేశాం – నోట్ల రద్దు సమయంలో 2.97 లక్షల బోగస్‌ కంపెనీలను గుర్తించాం – వాటి గుర్తింపు రద్దుచేశాం – ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): భారత…

బ్లాక్‌డే విరమించుకున్న డిఎంకె

  చెన్నై,నవంబర్‌7(జ‌నంసాక్షి): తమిళనాట వరదల కారణంగా డిఎంకె అనూహ్యనిర్ణయం తీసుకుంది. బ్లాక్‌డే నుంచి ఆ పార్టీ తప్పుకుంది. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు డీఎంకే ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాలైన ఎనిమిది జిల్లాల్లో…

మళ్లీ వాయిదా..

– 2జీ స్పెక్టమ్ర్‌ కేసు డిసెంబర్‌ 5కు వాయిదా న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): దేశంలో సంచలనం సృష్టించిన 2జీ స్పెక్టమ్ర్‌ కేసులో తీర్పు వాయిదా పడింది. ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పును డిసెంబర్‌ 5కు వాయిదా వేసింది. 2జీ…