Tuesday, 24 November 2026

జాతీయం

జీ.ఎస్.టీ బిల్లుతో ట్యాక్స్ టెర్రరిజాన్ని నివారించవచ్చు

జి.ఎస్‌.టి బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదించటం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. జి.ఎస్‌.టి బిల్లు సవరణపై లోక్‌ సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశ చరిత్రలో ఇది చారిత్రక బిల్లు కాబోతుందని చెప్పారు. అన్ని…

సినీనటి జ్యోతిలక్ష్మి ఇకలేరు

కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అలనాటి నటి జ్యోతిలక్ష్మి(57)చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు . 1958 డిసెంబర్ 22న జన్మించిన జ్యోతిలక్ష్మి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ , తమిళ భాషలలో కలిపి మొత్తం 1000కు…

పాక్ రక్తసిక్తం.. ఆస్పత్రిపై ఆత్మాహుతి దాడి: 55మంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ క్వెట్టాలోని ఒక ఆస్పత్రిలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. ఆస్పత్రి ఎమెర్జన్సీ వార్డు వద్ద ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 96 మంది దుర్మరణం చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ…

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: వారం ఆరంభంలో స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 104 పాయింట్లు లాభపడి 28,182 వద్ద ట్రేడ్‌ అయింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.81…

‘తెలుగు భాషకు అన్ని అర్హతలు ఉన్నాయి’

చెన్నై: నిబంధనల ప్రకారమే తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించారని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ప్రాచీన హోదా పొందేందుకు…

జమ్మూకాశ్మీర్‌లో వరదల బీభత్సం

జమ్మూకాశ్మీర్ ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆర్ఎస్ పురలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. అటు ఉదంపూర్ జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. దాంతో గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.…

నదిలో పడిన బస్సు: విద్యార్థులు క్షేమం

జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు నదిలో పడిపోయిన ఘటనలో 50 మంది చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు.  రెండు రోజులుగా రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు స్థానికంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఈ…

పారాసెయిలింగ్ చేస్తూ వ్యాపార‌వేత్త మృతి

పారాసెయిలింగ్ చేస్తూ కింద‌కు జారిప‌డి ఓ వ్యాపార‌వేత్త మృతి చెందిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్‌లో చోటుచేసుకుంది. కోయంబ‌త్తూర్‌లోని ఓ మెడిక‌ల్ కాలేజ్ యానివ‌ర్శ‌రీ సంద‌ర్భంగా  పారాసెయిలింగ్ ఏర్పాటుచేసింది. ఇందుకోసం రూ.500 టికెట్ కూడా పెట్టింది. పారాసెయిలింగ్ అంటే ఆస‌క్తి…

ఫేస్బుక్ ద్వారా వినూత్న స్టడీ, వాలంటీర్లు కావాలి

న్యూయార్క్: మతిమరుపు అనేది మనిషి జీవితంలో ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వయసుమళ్లిన వారిపై దాడి చేసిన వారి జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వ్యాధి అల్జీమర్స్. ఈ అల్జీమర్స్ వ్యాధి బారినపడ్డ  రోగి జీవితంలో అనూహ్యంగా…

బీజేపీలోకి స్వామిప్రసాద్ మౌర్య..!?

లక్నోః ఇటీవల పార్టీకి  రాజీనామాచేసిన బహుజన సమాజ్ వాద్ పార్టీ మాజీ నాయకుడు, పడ్రౌనా ఎమ్మెల్యే  స్వామిప్రసాద్ మౌర్య  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలోని తన మద్దతుదారులు సహా కొంతమంది మాజీ…