Monday, 23 November 2026

జాతీయం

యెమెన్ రాజధానిపై సౌదీ దాడులు..

సనా: యెమెన్ రాజధాని సనా పై సౌదీ సంకీర్ణ సైనిక కూటమి వైమానిక దాడులు చేసింది. ఆ నగరంలోని హౌతీ తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా సౌదీ కూటమి విరుచుకు పడింది.

80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిపై యాసిడ్ దాడి..

కోల్ కతా : హయ్యర్ సెకండరీ ఎగ్జామ్స్ లో 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థినిపై ఓ ఆగంతకుడు యాసిడ్ దాడి చేశాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో విద్యార్థినికి తల, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. పశ్చిమ మిడ్నాపూర్…

పాక్ తో సంబంధాలు..మూడు సూత్రాలు కీలకం – సుష్మా..

ఢిల్లీ : పొరుగుదేశమైన పాక్ తో సంబంధాలు మెరుగు కావాలంటే మూడు సూత్రాలపై ఆధార పడుతుందని భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. 1. శాంతియుత వాతావరణం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. 2. పాక్…

అసోంలో ఉగ్రవాది హతం..

అసోం: కోక్రాఝర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎన్‌డీఎఫ్‌బీ(ఎస్)కు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

శ్రీనగర్ లో అగ్నిప్రమాదం..

జమ్మూ కాశ్మీర్: శ్రీనగర్‌లోని నవాయి సబ్ కాంప్లెక్స్ లో అగ్రి ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

ఫ్లడ్ రిలీఫ్ స్కాంపై విచారణ – హరీష్ రావత్..

డెహ్రాడ్రూన్ : ప్రభుత్వ అధికారులు సమర్పించిన ఫోర్జరీ బిల్లులపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ పేర్కొన్నారు. బాధ్యాతరహితంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయని ఆయన ప్రకటించారు. రెండేళ్ల క్రితం సంభవించిన వరదల…