Wednesday, 25 November 2026

సీమాంధ్ర

అన్నవరప్పాడులో లక్ష్మీనారాయణ పూజలు

విజయవాడ,నవంబర్‌15(జ‌నంసాక్షి): అన్నవరప్పాడు వెంకటేశ్వర స్వామి వారిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో…

నిర్వాసితులకు అండగా ఉంటా: ఎంపి

ఏలూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): భూములు కోల్పోతున్న రైతులతో ఏలూరు ఎంపి మాగంటి బాబు గురువారం సమావేశమయ్యారు. కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామాల్లో గత వారం రోజులుగా తమ భూములకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…

మద్యం నియంత్రణకు ఉద్యమించాలి

మద్యం నియంత్రణకు ఉద్యమించాలి విజయనగరం,నవంబర్‌15(జ‌నంసాక్షి): మద్యం నియంత్రణ కోసం మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షలు బి.ప్రభావతి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.రమణమ్మ అధ్యక్షతన జరిగిన జిల్లా సదస్సుల్లో ఆమె…

రాహుల్‌ ప్రధాని కావడం బాబుకు ఇష్టం లేదు

లోకేశ్‌ వ్యాఖ్యలపై బైరెడ్డి మండిపాటు కర్నూలు,నవంబర్‌15(జ‌నంసాక్షి): రాహుల్‌ గాంధీ దేశ ప్రధాని కావడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టం లేదని కాంగ్రెస్‌ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. 2019 ఎన్నికల తర్వాత దేశ ప్రధాని ఎవరనేది నిర్ణయించేది చంద్రబాబేనని…

రెండోరోజుకు జవహర్‌ పాదయాత్ర

బాబు మళ్లీ సిఎం అవుతారని వ్యాఖ్య ఏలూరు,నవంబర్‌15(జ‌నంసాక్షి): కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వెంకన్న స్వామికి పాద యాత్రగా వెళ్లి నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రి జవహర్‌ పేర్కొన్నారు. పాదయాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి వైసిపి నాయకురాలు తప్పుడు…

రైతుల భూములతో..

చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్నాడు – బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి కోసూరి వెంకట్‌ విజయవాడ, నవంబర్‌15(జ‌నంసాక్షి) : సీఎం ¬దాలో ఉండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి…

ఏఐఐబీ నిధులతో..

4,826 కి.మి రహదారుల నిర్మించాం – ఏపీ మంత్రి లోకేశ్‌ కుమార్‌ అమరావతి, నవంబర్‌15(జ‌నంసాక్షి) : ఏఐఐబీ నిధులతో 4,826 కిలోవిూటర్ల నూతన రహదారుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. అమరావతిలో పంచాయతీరాజ్‌, ఇంజనీరింగ్‌ శాఖ…

అమరావతికి చేరిన టికెట్ల పంచాయితీ

– తనకు ఎల్బీనగర్‌ సీటు కేటాయించండి – చంద్రబాబును కలిసి కోరిన సామ రంగారెడ్డి – సామ డిమాండ్‌ను తోసిపుచ్చిన బాబు – కూటమి నేపథ్యంలో సర్దుకుపోవాలని సూచన – అన్ని విధాల అండగా ఉంటానని సామకు బాబు…

ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుంది

– పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు – కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని రాష్ట్రం ఎందుకు నిర్మిస్తుంది – కాసుల కోసమే పోలవరాన్ని చేపడుతున్నారు – వచ్చే ఎన్నికల్లో తెదేపాకు గుణపాఠం తప్పదు – విలేకరుల సమావేశంలో వైసీపీ నేత…

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

విశాఖపట్టణం,నవంబర్‌14(జ‌నంసాక్షి): :ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. ఫిబ్రవరి 1 నుంచి 20 ప్రాక్టికల్స్‌…ఫిబ్రవరి 27 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం, 28 నుంచి రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు…