ఎపిని నమ్మించి మోసం చేసిన బిజెపి
కేంద్రసంస్థలను భ్రష్టు పట్టించారు పోలవరం ప్రాజెక్ట్‌కు సహకరించడం లేదు అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తున్నాం విశాఖలో చంద్రబాబు నాయుడు విశాఖపట్టణం,నవంబర్15(జనంసాక్షి): బీజేపీ నమ్మించి మోసం చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు మరోమారు మండిపడ్డారు. సీబీఐని అవినీతిమయం చేసి భ్రష్టుపట్టించారని,…










