బ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి సోదాలు
కడప,నవంబర్14(జనంసాక్షి): పులివెందులలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఏసిబి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.1,24,230 నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అనేక కంప్లైంట్లు రావడంతో పులివెందుల సబ్ రిజిస్టర్ ఆఫీసుపై మధ్యాహ్న సమయంలో…








