బాల దినోత్సవంలో గ్రంధాలయ వారోత్సవాలు
విజయనగరం,నవంబర్14(జనంసాక్షి): విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం బాలల దినోత్సవం సందర్భంగా 51 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1000 మంది స్కూల్ పిల్లలతో కలిసి స్థానిక ఎంఎల్‌ఎ విూసాల గీత, జిల్లా…










