భారత్ బంద్‌లో అరెస్టయిన వారిని విడుదల చేయాలి
విజయవాడ,నవంబర్2(జనంసాక్షి): ఎస్సీ, ఎస్టి అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుకారుస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలు, దేశవ్యాప్తంగా జరిగిన భారత్ బంద్ లో అరెస్టు చేసి జైల్లో పెట్టిన వారిని విడుదల చేయాలని కోరుతూ…







