Wednesday, 25 November 2026

సీమాంధ్ర

కేరళ వరదబాధితుల కోసం సామాగ్రి సేకరణ

శ్రీకాకుళం,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): సిఐటియు ఆలిండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ బృందం కేరళ వరద బాధితుల సహాయార్ధం మొదట విడతగా రూ.1,10,800 విలువ చేసే షర్టులు, చీరలు, దుప్పట్లు, లుంగీలు, పిల్లల బట్టలు,…

పెనుమంట్ర గ్రామదర్శినిలో పాల్గొన్న పితాని

ఏలూరు,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో మంత్రి పితాని సత్యనారాయణ మంగళవారం గ్రామదర్శిని-గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో పలు చోట్ల డ్రైనేజి వ్యవస్థ బాగోలేదని, తక్షణమే డ్రైనేజి వ్యవస్థను బాగుచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి…

ఘనంగా పవిత్రోత్సవాలు

ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి తిరుమల,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్తోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర…

నాలుగేళ్లలో సగటు వృద్ధిరేటు 10.5శాతం సాధించాం

సురక్షిత నగరాల్లో దేశంలోనే తిరుపతి 2వస్థానంలో నిలిచింది అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ అమరావతి,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): మనం ఇప్పుడు ఒక అద్భుత సమయంలో ఉన్నామని, అనుకున్న పనిని పూర్తి చేసే సమయంలో ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

కేరళకు ప్రత్యేక రైళ్లు

వరదల తీవ్రత కారణంగా నిర్ణయం విశాఖపట్నం,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కేరళలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దువ్వాడ, విజయనగరం విూదుగా త్రివేండ్రం-సిల్చార్‌కు, విశాఖ విూదుగా కొచ్చివేలి-భువనేశ్వర్‌కు ప్రత్యేక రైలు సర్వీసులను నడపుతున్నట్లు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సునీల్‌కుమార్‌ తెలిపారు.…

గోదావరి బ్యారేజీల వద్ద వరద ఉధృతి

సముద్రంలోకి వదులుతున్న అధికారులు ఉధృతంగా ప్రవహిస్తున్న ఉపనదులు ఏలూరు,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): గోదావరి కాటన్‌ బ్యారేజీల వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కాస్త శాంతించిన గోదారమ్మ సోమవారం నుంచి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న…

ప్రకాశం బ్యారేజికి కొనసాగుతున్న వరద

విజయవాడ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతాలతో పాటు తెలంగాణాలోని ఖమ్మం ఇతర పరీవాహక ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరదనీటి ప్రవాహం కొనసాగుతోంది. దాదాపు లక్షన్నర క్యూసెక్కులకు పైగా వరదనీరు వస్తుండటంతో దిగువకు అంతే మొత్తంలో విడిచి…

గోదావరి వరద ఉధృతితో లంక గ్రామాల విలవిల

నీటిలోనే పలు గ్రామాలు నీట మునిగిన పంట పొలాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కాకినాడ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమలో అనేక లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఎగువ నుంచి వరదనీరు ఉద్ధృతంగా సముద్రంలోకి విడిచిపెట్టడంతో…

విజయవాడలో వెండికడ్డీలు స్వాధీనం

విజయవాడ,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): నగరంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల వెండిని పట్టుకున్నారు. అలాగే 50 లక్షలు విలువచేసే వెండి దిమ్మెలను పట్టుకున్నారు. అలాగే రూ. 6…

మనగుడి పూజాసామాగ్రికి ఊరేగింపు

బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభం తిరుమల,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం మనగుడి పూజా సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుండి మనగుడి పూజాసామగ్రిని ఊరేగింపుగా శ్రీవారి…