సీమాంధ్ర

హెడ్‌కాన్‌స్టేబుల్‌పై ఎసిబి దాడులు

కడప,జూలై26(జ‌నంసాక్షి): హెడ్‌ కానిస్టేబుల్‌కు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారం మేరకు గురువారం ఎసిబి దాడులు నిర్వహించింది. బ్రహ్మంగారి మఠం పోలీస్‌ స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్‌గా చేస్తున్న చిన్న …

లబ్దిదారులకు ఎన్టీఆర్‌ గృహాలు

లాటరీ ద్వారా కేటాయింపు: మంత్రి అమరావతి,జూలై26(జ‌నంసాక్షి): చిలకలూరిపేట మార్కెట్‌ యార్డులో పిఎంఎవై ఎన్టీఆర్‌ గృహ నిర్మాణపథకం కింద లబ్ధిదారులకు గృహాలు, ఇళ్ళ నిర్మాణ పత్రాల పంపిణీ గురువారం …

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

మరో నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం శ్రీశైలం,జూలై26(జ‌నంసాక్షి): శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు కొనసాగుతోంది. పూర్తిస్తాయి నీటిమట్టానికి చేరువువతోంది. ఎగువన వర్షాలకు నీరు రావడంతో ప్రాజెక్టులను నిండుకుండల్లా మార్చింది. …

పారిశ్రామిక హబ్‌గా ఎపి అభివృద్ది

  చంద్రబాబు కృషితో పరిశ్రమల వెల్లువ సరిశ్రలమ కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రులు గుంటూరు,జూలై26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సిఎం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని …

మరోమారు రెచ్చిపోయిన ఎర్రకూలీలు

ఎదురుదాడిలో ఓ ఉద్యోగి మృతి అడవుల్లో జల్లెడ పడుతున్న టాస్క్‌ఫోర్స్‌ కడప,జూలై26(జ‌నంసాక్షి): మరోమారు ఎర్రదొంగలు రెచ్చిపోవడంతో ఓ అటవీ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ వ్యవహారాన్ని …

చందగ్రహణంతో నేడు తిరుమల ఆలయం మూసివేత

పరిమితంగా దర్శనాలకు అనుమతి తిరుమల,జూలై26(జ‌నంసాక్షి): చందగ్రహణాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం శుక్రవారం మూతపడనుంది. శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం వేకువజాము 3.49గంటల వరకు …

పక్కాగా భూరికార్డుల తయారీ

వెబ్‌సైట్‌ అందుబాటులోకి వస్తేనే మేలు అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేలా చూడాలి హైదరాబాద్‌/అమరావతి.జూలై26(జ‌నంసాక్షి): ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భూముల వివరాల సేకరణ జరిగింది. ప్రతి రైతు తమ భూముల …

హోదా కోసం మానవహారాలు

– రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కిన విద్యార్థులు – మానవహారాల్లో పాల్గొన్న కోటి మంది విద్యార్థులు – విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట – పలువురిని అదుపులోకి తీసుకున్న …

రాజధానిలో నిర్మాణాలు వేగవంతం

క్షేత్రస్థాయి పరిశీలన చేసిన మంత్రి అమరావతి,జూలై25(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో …

విద్యార్థుల మానవహారం

కడప,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్రానికి ప్రత్యేక ¬దా విభజన హావిూలు అమలు,కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కోటి మంది మానవహారంలో భాగంగా బుధవారం బద్వేలులోని నాలుగు …

తాజావార్తలు