అధికార దాహమే జగన్ లక్ష్యం
అభివృద్ధిలో దూసుకు పోవాలన్నదే మా స్వప్నం :కాల్వ అమరావతి,జూలై17(జనం సాక్షి): రాష్ట్ర విభజన తరవాత ఆంధ్రుల సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని ముఖ్యమంత్రి కాంక్షిస్తుంటే అందుకు భిన్నంగా జగన్ రాష్ట్ర వినాశనాన్ని కోరుకుంటున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అవినీతికి…

