Thursday, 26 November 2026

సీమాంధ్ర

వర్షంలోనే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పరుగు

కాకినాడ,జూలై10(జ‌నం సాక్షి ): కాకినాడలో వర్షం పడుతున్నా అధికారులు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కొనసాగించారు. వానతో రన్నింగ్‌ ట్రాక్‌ బురదమయమైంది. అయినా ఆ బురదలోనే అభ్యర్థులు పరుగులు తీశారు. ప్రాథమికంగా పరుగుపోటీలో ఉత్తీర్ణులైనవారిని తదుపరి దశ పరీక్షీలకు అనుమతి ఇచ్చారు.…

ఎసిబి వలలో కాకినాడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

కాకినాడ,జూలై10(జ‌నం సాక్షి ): కాకినాడలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ)గా విధులు నిర్వర్తిస్తున్న తూములూరి ఆదిశేషయ్య మంగళవారం ఎసిబికి చిక్కారు. ఓ ఇంటి యజమాని నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ…

టిడిపిని గెలిపించానన్న భ్రమలో పవన్‌ కళ్యాణ్‌

పవన్‌కు అభివృద్ది కనిపించడం లేదన్న గంటా విశాఖపట్నం,జూలై10(జ‌నం సాక్షి ): జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. అసత్యాలతో ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. విశాఖపట్నంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌కు…

నేడు కరువు నిధుల మంజూరు

అనంతపురం,జూలై10(జ‌నం సాక్షి ): అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ మైదానంలో కరువు నిధుల మంజూరు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నామని టిడిపి రాష్ట్ర మహిళా నాయకురాలు సవిత తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ… కేంద్రం మోసంపై ఎంపిల ధర్మ…

ఉపాధ్యాయుల ధర్నా భగ్నం

తిరుపతి,జూలై10(జ‌నం సాక్షి ): ప్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగం చేశారు. ధర్నాకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాలల వద్దకు వెళ్లి ఉపాధ్యాయులను అదుపులోకి…

మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ

తిరుపతి,జూలై10:(జ‌నం సాక్షి ): విద్యార్థులు,యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంత్రి జవహర్‌ పిలుపునిచ్చారు. దీంతో తమ భవిష్యత్‌ను నావనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాల నిషేధంపై తిరుపతిలో మంగళవారం ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మంత్రి జవహర్‌ పచ్చజెండా ఊపి…

మహిళపై దాడుల నిరోధానికి రక్షిత టీమ్‌లు: అడిషనల్‌ ఎస్పీ

కడప,జూలై10:(జ‌నం సాక్షి ): మహిళలు, బాలికలపై జరిగే నేరాలను నిరోధించడానికి ప్రత్యేకంగా కడప జిల్లా పోలీసులు రక్షిత టీంను ఏర్పాటు చేశారని రాజంపేట అడిషనల్‌ ఎస్పీ బి.లక్ష్మీ నారాయణ తెలిపారు. మంగళవారం కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో…

నేడు పోలవరం పరిశీలనకు గడ్కరీ, చంద్రబాబు

– మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ, జులై10(జ‌నం సాక్షి ) :  నేడు (బుధవారం) పోలవరం ప్రాజెక్ట్‌ పనులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఓ ఛానెల్‌ ప్రతినిధితో మంత్రి మాట్లాడారు.…

కర్నూల్‌లో వైసీపీదే గెలుపు

– కర్నూల్‌లో 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు గెలిచి చూపిస్తాం – కర్నూల్‌ వైసీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య కర్నూలు, జులై10(జ‌నం సాక్షి ) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు…

పవన్‌కు దమ్ముంటే..

నాపై ఆరోపణలు నిరూపించాలి – మోదీకి దత్తత పుత్రుడు పవన్‌, అవినీతి పుత్రుడు జగన్‌ – రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ – కర్నూల్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి కర్నూల్‌, జులై10(జ‌నం సాక్షి ) : తనపై…