Thursday, 26 November 2026

సీమాంధ్ర

ప్రత్యేక హోదాకు కెసిఆర్‌ మద్దతు ఇవ్వాలి: టిజి

కర్నూలు,జూన్‌20(జ‌నం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా డిమాండ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ కోరారు. ఎన్నికల్లో తెలుగు ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చని భాజపాపై తెలుగు ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని…

భారీగా పెరిగిన అంగన్‌వాడీల జీతాలు

సిఎం చంద్రబాబు ప్రకటనతో హర్షం అమరావతి,జూన్‌20(జ‌నం సాక్షి ): రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలో సాధికార మిత్రలతో జరిగిన సమావేశంలో ఆయన అంగన్‌ వాడీలపై వరాల…

ఉక్కు పరిశ్రమ సాధించే వరకూ ఉద్యమం ఆపను

అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం ఉక్కు పరిశ్రమ రాకుండా కేంద్రం అడ్డుకుంటుంది రాజ్యసభ సభ్యుడు సీఎంరమేష్‌ జడ్పీ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహారదీక్ష కడప, జూన్‌20(జ‌నం సాక్షి ) : కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం స్థాపించేవరకూ ఆమరణ నిరాహార…

నాలుగేళ్ల పాపాలకు ఎవరు జవాబుదారీ

చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు కడప ఉక్కు ఫ్యాక్టరీపై రమేశ్‌ ఇంతకాలం ఏం చేశారు నిలదీసిన సిపిఎం నేత రాఘవులు విజయవాడ,జూన్‌20(జ‌నం సాక్షి ): నాలుగేళ్లు భారతీయ జనతా పార్టీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇపుడు నీతులు చెబుతున్నారని…

పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరు

కృష్ణా డెల్టా తూర్పు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల గంగాపూజల నిర్వహించి విడుదల చేసిన చంద్రబాబు అడుగడుగునా పట్టిసీమకు అడ్డంకులు సృష్టించారని మండిపాటు పోలవరాన్ని అడ్డుకున్నా పూర్తి చేస్తున్నామని వెల్లడి విజయవాడ,జూన్‌20(జ‌నం సాక్షి ): పట్టిసీమను నిర్మించే…

అట్టహాసంగా ఎస్‌ఐల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

ఒకే దఫాలో శిక్షణ పూర్తి చేసుకున్న 65మంది మహిళా ఎస్సైలు అనంతపురం,జూన్‌20(జ‌నం సాక్షి ): అనంతపురం పట్టణంలో నూతన ఎస్సైల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ అట్టహాసంగా జరిగింది. 2017 సంవత్సరంలో ఎంపికైన 652 ఎస్సైలు నగరంలోని పోలీస్‌ శిక్షణ…

ప్రత్యేక హోదా వచ్చేదాక నిధులు తీసుకోరా

ట్విట్టర్‌లో ఐవైఆర్‌ కృష్ణారావు అమరావతి, జూన్‌20(జ‌నం సాక్షి ) : ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు బుధవారం ట్విటర్‌ వేదికగా తన దైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినకు పోవటం, రావటం…

చంద్రబాబు అవినీతిపై బీజేపీ పోరాటం చేస్తుంది

 ప్రధాని నరేంద్ర మోదీ లేకుంటే బాబు జీరో 2019 కంటే ముందే ఇచ్చిన హావిూలు అమలు చేస్తాం సుజల స్రవంతి పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుంది బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు విశాఖపట్నం, జూన్‌20(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో…

చిన్నకులాల వాళ్లంటే చంద్రబాబుకు చలకన భావం

బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు మాత్రం కావాలా? నాయిబ్రాహ్మణులుపై బాబు వైఖరి సరికాదు మోదీ అంటే చంద్రబాబు భయం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చతికిల పడ్డారు వైసీపీ ఎంపీ వరప్రసాద్‌ హైదరాబాద్‌, జూన్‌20(జ‌నం సాక్షి) : చిన్న కులాల…

ఎన్‌యూ ఆచార్యుడి ఇంట్లో భారీ చోరీ

రూ.5లక్షల నగదు, బంగారుహారం చోరీ చోరీ ప్రాంతాన్ని పరిశీలించిన అర్బన్‌ ఎస్పీ విజరావు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుంటూరు, జూన్‌20(జ‌నం సాక్షి) : గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రెయిన్‌ ట్రీ…