Thursday, 26 November 2026

సీమాంధ్ర

ఉపాధి అమలులో సర్కార్‌ విఫలం

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి విజయవాడ,మే24(జ‌నం సాక్షి): ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు  వలసలు వెళ్తున్నారని వామపక్షనేతలు అన్నారు. చేసిన అప్పులు…

మోదీ పాలనపై 26న నిరసనలు

ఏలూరు,మే24(జ‌నం సాక్షి): మోడీ పాలనను వ్యతిరేకిస్తూ 26న నిరసనలు చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్‌ చెప్పారు. మోడీ అధికరాంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుఉతన్న సందర్బంగా నిరసనతెలియ చేస్తామని అన్నారు. రాష్ట్రానికి  ప్రత్యేక ¬దా ఇవ్వకుండా కేంద్రం…

నగర రోడ్ల విస్తరణతో మారిన పరిస్థితి

అందంగా అభివృద్ది చేస్తామన్న పురపాలక శాఖ ఏలూరు,మే24(జ‌నం సాక్షి): ఏలూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించేందుకు అందరి సహకారంతో ఆక్రమణలు తొలగించారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్‌ సమస్య కాస్తా తగ్గింది. ఇకపోతే మాదేపల్లి రోడ్డు, చాటపర్రు రోడ్డు, తంగెళ్లమూడి,…

ఒకేచోట అన్ని సమస్యలకు పరిష్కారం

సిఆర్డీఎ నిర్ణయంతో సత్ఫలితాలు అమరావతి,మే24(జ‌నం సాక్షి):  భవనాలు, ఇతర కట్టడాల ప్లాన్లు, లేఅవుట్లకు అనుమతులు, బీపీఎస్‌ తదితరాలకు సంబంధించిన ఫైళ్లను తక్షణమే పరిష్కరించేందుకు సీఆర్డీయే మరొక కార్యక్రమాన్ని చేపట్టింది. సమస్యలను తక్షణం పరిష్కరించాలన్న లక్ష్యం కోసం దీనిని చేపట్టారు.…

అందరూ కలిస్తేనే హోదా సాధ్యం: చలసాని

అమరావతి,మే23(హో):  ప్రత్యేక ¬దా సాధన కోసం రాజకీయ పార్టీలన్నీ ఒకటి కావాలని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. రాజకీయ పార్టీలు ఎవరికివారే అన్నట్లు వ్యవహరించటం వల్లే ¬దా రావటంలేదన్నారు. గుంటూరు అరండల్‌పేటలో జరిగిన ప్రత్యేక…

వయోపరిమితిని చర్చీలు, మసీదుల్లో పెట్టండి

కర్నూలు,మే23( జ‌నం సాక్షి):హిందూ దేవాలయాల విషయంలో అర్చకులకు వయోపరిమితి విధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దమ్ముంటే అదే పని చర్చీలు, మసీదులకు చేయగలరా అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి సవాల్‌ చేశారు.హిందూ దేవాలయాలను…

బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్ట్‌

అనంతపురం,మే23( జ‌నం సాక్షి):  ఐపీఎల్‌ సందర్భంగా అనంతపురంలో బెట్టింగ్‌ రాయుళ్లు విజృంభిస్తున్నారు. పోలీసులు వీరిని ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా… కొందరు యువకలు బెట్టింగ్‌ మోజులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌,…

తిరుమల వ్యవహారాలపై  సీబీఐ విచారణకు ఎందుకు జంకాలి

చంద్రబాబు ధర్మపోరాట సభలో అధర్మ పన్నాగాలు మండిపడ్డ వైకాపా ప్రతినిధి అంబటి రాంబాబు విజయవాడ,మే23( జ‌నం సాక్షి): తిరుమల వ్యవహారాలపై  సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు వెనకాడుతున్నారని వైకాపా అధికరార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తిరుమల పోటులో…

పవన్‌ కళ్యాణ్‌కు భద్రత కల్పించండి

డిజిపిని కోరిన జనసేన నేతలు గుంటూరు,మే23( జ‌నం సాక్షి): ఉత్తరాంధ్రలో పోరాటయాత్ర చేస్తున్న పవన్‌కల్యాణ్‌కు భద్రత కల్పించాలంటూ ఆ పార్టీ నేతలు ఏపీ డీజీపీ మాలకొండయ్యను కోరారు. పవన్‌ పర్యటనలో మంగళవారం రాత్రి జరిగిన అపశృతి దృష్ట్యా వారు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

విజయవాడ,మే23( జ‌నం సాక్షి):  కృష్ణా జిల్లా నందిగామ శివారు అన్నాసాగరం బైపాస్‌ రోడ్డు వద్ద బుధవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆటోను ఎదురుగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి…