Thursday, 26 November 2026

సీమాంధ్ర

సోషల్‌ విూడియాలో వదంతులు నమ్మొద్దు

– దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఏపీ డీజీపీ మాలకొండయ్య అమరావతి, మే24(జ‌నం సాక్షి) : సోషల్‌విూడియా వస్తున్న వందతులను ప్రజలెవరూ నమ్మొద్దని ఆంధప్రదేశ్‌ డీజీపీ మాలకొండయ్య సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్ట్స్‌…

కేంద్రంలో రాబోయేది భాజపాయేతర ప్రభుత్వమే

– బెంగళూరులో ప్రాంతీయ, వామపక్షాల భేటీయే ఇందుకు నాంది – కాళ్లుపట్టుకునే రాజకీయాల్లో జగన్‌ది అందెవేసిన చేయి – చంద్రబాబు వామపక్ష, ప్రాంతీయ పార్టీల నేతలతోనే భేటీ అయ్యారు – కాంగ్రెస్‌ పార్టీతో కాదు – విషప్రచారం చేయడంలో…

నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన తితిదే ఉద్యోగులు

– రమణ దీక్షితుల ఆరోపణలపై నిరసన తిరుమల, మే24(జ‌నం సాక్షి) : తిరుమలలో నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. తాజాగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలకు నిరసనగా తిరుమలలో తితిదే ఉద్యోగులు గురువారం నల్లబ్యాడ్జీలతో…

శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు

– సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మే24(జ‌నం సాక్షి) : తిరుమలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీపై తితిదే, సీఎంవో అధికారులతో గురువారం ఉదయం చంద్రబాబు సవిూక్ష…

ఇసుక రీచ్‌లతో అడుగంటనున్న భూగర్భ జలాలు

ఆందోళనలో స్థానిక ప్రజలు కడప,మే24(జ‌నం సాక్షి): ఇష్టానుసారంగా ఇసుకను తోడేయడంతో భూగర్భజలాలు అడుగుంటిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు ఎండలు భగ భగ మండుతున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయి.  అనేక గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.…

జీవో 279ను వెంటనే రద్దు చేయాలి:  సిఐటియూ 

విశాఖపట్టణం,మే24(జ‌నం సాక్షి): పారిశుద్ధ్య కార్మికులకు గుదిబండగా మారిన జీవో 279ను వెంటనే రద్దు చేయాలని సిఐటియూ నాయకులు డిమాండ్‌ చేశారు. కార్మికులను ముంచేందుకే దీనిని తీసుకుని వచ్చారని మండాపడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత ఇక ప్రైవేటుకు అప్పగించాలని పుర…

తిరుమల భక్తులపై భానుడి భగభగలు

తిరుపతిలో తీవ్రంగా ఎండల తీవ్రత తిరుపతి,మే24(జ‌నం సాక్షి): తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. దీనికితోడు మండుతున్న ఎండలు కొండకింద చేరుకున్న భక్తులను ఇబ్బంది పెడుతోంది. తిరుమలో సేదదీరుదామన్నా గతంలో కన్నా ఇక్కడా ఎండలు మండుతున్నాయి. గదులు దొరక్క…

ఐస్‌ ధరలతో ఆక్వా రైతుల ఆందోళన 

కాకినాడ,మే24(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలకు ఐస్‌ వినియోగం పెరగడంతో వీటి ధరలు కూడా కొండెక్కాయి. ప్రధానంగా ఆక్వా పరిశ్రమలో అవసరమైన ఐస్‌ కోసం పెద్దమొత్తంలో ధరలు చెల్లించాల్సి వస్తోంది. వేసవి సీజన్‌లో మరీ ముఖ్యంగ ఆక్వా రంగానికి ఐస్‌…

సీమ సమస్యలపై నిర్లక్ష్యం తగదు

ఉక్కు ఫ్యాక్టరీతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కడప,మే24(జ‌నం సాక్షి): సీమ సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని సిపిఐ,సిపిఎం నేతలు అన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మాటలతో కాలయాపన చేస్తూ  మూడేళ్లు గడిపారని అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి ప్రత్యేక¬దా అంటున్నారని…

 విత్తన వేరుశనగ పంపిణీ

అనంతపురం,మే24(జ‌నం సాక్షి): వేరుశనగ విత్తన పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతేడాది మాదిరిగానే బయోమెట్రిక్‌ విధానం ద్వారా పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌  అన్నారు. ఖరీఫ్‌లో సబ్సిడీ విత్తన కాయల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా అన్ని…