Wednesday, 25 November 2026

సీమాంధ్ర

కూతురిపై తండ్రి అత్యాచారం

ప్రకాశం: జిల్లాలో వరుసగా ఈ రోజు జరిగిన రెండు ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి. కన్న కూతుళ్ల పైనే తండ్రులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఉదయం పంగులూరు మండలం బూదవాడలోకూతురిపై తండ్రి అత్యాచారం చేశాడు. తాజాగా పర్చూరు మండలం…

బోరుబావి నుంచి వెలువడుతున్న గ్యాస్

 తూగో : జిల్లాలోని ఉప్పగుప్తం మండలం మునిపల్లె రొయ్యల చెరువు సమీపంలోని బోరుబావి నుంచి గ్యాస్ వెలువడుతోంది. ఆ ప్రాంతంలో మంటలు చెలరేగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఓఎన్జీసీ అధికారులు అక్కడు చేరుకుని మంటలను అదుపు చేశారు.…

లారీ బోల్తా… నలుగురు మహిళల మృతి

 నెల్లూరు,  వెంకటాచలం మండలం చెముడుగుంట దగ్గర గ్రానైట్‌ లారీ బోల్తా పడి నలుగురు మహిళలు మరణించారు. రాళ్ల మధ్య నలిగి మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు…

గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

 గుంటూరు, : గుంటూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ముగ్గురు రోగులు చేరారు. ప్రత్తిపాడు మండలం తికి ్కరెడ్డిపాలెంకు చెందిన మహిళతోపాటు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. మరో…

రైలు ఢీకొని పులి పిల్ల మృతి

విశాఖ,  : అనంతగిరి మండలం తైడా టన్నల్‌ దగ్గర రైలు ఢీకొని పులి పిల్ల మృతిచెందింది. ఘటన తర్వాత తైడా గ్రామంలో పులి సంచరించింది. దీంతో తైడా ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

నీలాద్రిపేటలో పేలుడు : ముగ్గురికి తీవ్రగాయాలు

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేటలో శుక్రవారం బాణాసంచా తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం…గ్రామానికి చెందిన శీలం సత్తిబాబు ఇంట్లో బాణసంచా తయారు…

భార్యను చంపిన కసాయి భర్త

కర్నూలు: అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే భార్య పాలిట యముడయ్యాడు. భార్యపై అనుమానం వచ్చి.. గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం బంగినాయినిపల్లిలో కలకలం సృష్టించింది. బోయ వెంకటరమణ, చోళత్తమ్మకు తొమ్మిదేళ్ల క్రితం…

పిచ్చికుక్క దాడిలో 8మందికి గాయాలు

తూ.గో : జిల్లాలోని రంపచోడవరంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రోడ్డున వెళ్లే ఎనిమిది మందిపై పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా…

చెట్టును ఢీకొన్న ఆర్టీసీబస్సు..ఐదుగురికి గాయాలు

ప్రకాశం, వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు చింతచెట్టును ఢీకొన్న సంఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. పెద్దారవీడు మండలం లంకపల్లి వద్ద వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు చింతచెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవరు పరిస్థితి…

గుడిలో చోరీ యత్నం: పట్టుబడిన దొంగ

తడ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం పన్నంగాడు గ్రామంలోని ఆలయంలో గురువారం అర్థరాత్రి చోరీ యత్నం జరిగింది. చైన్నై రహదారి పక్కనే ఉన్న  రామాలయంలోకి ప్రవేశించిన దొంగ హుండీని పగులగొట్టేందుకు యత్నించాడు. అలికిడి మేల్కొన్న…