Tuesday, 3 November 2026

గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

 గుంటూరు, : గుంటూరు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూతో ముగ్గురు రోగులు చేరారు. ప్రత్తిపాడు మండలం తికి ్కరెడ్డిపాలెంకు చెందిన మహిళతోపాటు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయింది. మరో వ్యక్తి రక్త నమూనాలను వైద్యులు హైదరాబాద్‌కు పంపించారు. స్వైన్‌ఫ్లూ ప్రబలటంతో గుంటూరుజిల్లాలో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *