ప్రైవేట్ ఉద్యోగుల చేతివాటం…అరెస్ట్
కాకినాడ: ప్రైవేట్ ఉద్యోగుల ఘరానా మోసం కాకినాడలో కలకలం రేపింది. సీఎంఎస్ సంస్థ స్థానిక ఏటీఎంలలో నగదు పెట్టే కాంట్రాక్టును నిర్వహిస్తుంది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు మోసానికి పాల్పడ్డాడు. ఏటీఎంలో పెట్టాల్సిన పది లక్షల రూపాయలతో…
