Wednesday, 25 November 2026

సీమాంధ్ర

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: శ్రీవారి సన్నిధిలో శుక్రవారం ఉదయం సమయానికి భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. మొత్తం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయారు. కాలి నడక భక్తులకు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. సర్వదర్శనానికి…

ఆడపిల్ల పుట్టిందని భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టాడు…

విజయవాడ,: ఆడపిల్ల పుట్టిందని ఇంటినుంచి తనను వెళ్లగొట్టాడని భార్య ఆందోళనకు దిగిన సంఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. తనకు ఆడపిల్ల పుట్టిందని వె ళ్లగొట్టినందుకు గవర్నరుపేటలో భర్త షాపు ఎదుట భార్య ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గవర్నరుపేటలో…

ఎలుకలు, పిల్లులు, కుక్కలను రానివ్వొద్దు

హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల దాడిలో శిశువు మృతి చెందిన ఘటన అటు ఆస్పత్రికి, ఇటు సిబ్బందికి ఇప్పటికీ భయాందోళన కలిగిస్తూనే ఉంది. బోధనాసుపత్రుల్లో ఇప్పటికీ ఎలుకలు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. శిశువుల వార్డులో తల్లిదండ్రులతో పాటు నర్సులకు…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గౌడప్పనూరులో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక గ్రామానికి వెంకటేశ్ అనే రైతు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో వెంకటేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు…

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి

అనంతపురం, : అనంతపురం పట్టణంలో టీవీ టవర్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్కూలు విద్యార్థులు మరణించారు. వేగంగా వస్తున్న టిప్పర్‌ ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని…

వికలాంగులు, మూగ చెవిటి అభ్యర్థులకు ఉచిత ఉపాధి శిక్షణ

గుంటూరు(విద్య): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగులు, మూగ చెవిటి అభ్యర్థులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 40శాతం అంగవైకల్యం ఉన్నవారు ఇందుకు…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి గంట, కాలినడక భక్తులకు గంట, ప్రత్యేక ప్రవేశదర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 53,227 మంది భక్తులు దర్శించుకున్నారు

భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి

హైదరాబాద్: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కెంచనపల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో భార్య మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని…

భవనం ఎక్కిన ప్రేమ..

విశాఖ,  విశాఖ నగరంలోని ఆబిద్‌నగర్‌లో ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు మనస్థాపంతో అపార్టుమెంటు పైకి ఎక్కాడు. అపార్టుమెంట్‌ పై నుంచి కిందకు దూకుతాననని యువకుడు బెదిరించాడు. దీంతో రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది ఆ యువకుడిని కిందకు…

రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం

విశాఖ,  విశాఖ జిల్లాలోని నాతవరం దగ్గర రైస్‌మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 600 బస్తాల బియ్యం దగ్ధం అయింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.