Wednesday, 25 November 2026

సీమాంధ్ర

కట్నం కోసం వేధించినభర్త, అత్త, మామకు జైలు

గుంటూరు(లీగల్‌): అదనపు కట్నం కోసం వేధించిన భర్తకు రెండేళ్ల జైలు, రూ.20వేల జరిమానా, అత్తమామలకు ఆరునెలల జైలు, రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ, గుంటూరు నాలుగవ అదనపు మున్సిఫ్‌ మేజిస్ర్టేట్‌ కే ప్రత్యూష కుమారి మంగళవారం తీర్పు చెప్పారు.…

ప్రేమ కోసం యువకుడి ఆత్మహత్య

విజయవాడ,  : ప్రేమ విఫలంకావడంతో కృష్ణానదిలోకి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణలంక రణదేవనగర్‌కు చెందిన రమణ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చనిపోయేముందు రమణ సోదరుడు రాజుకి ఫోన్ ద్వారా సమాచారం…

సుత్తితో కొట్టి చంపిన కసాయి కొడుకు

గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం జరిగింది. తన భార్యను వేధిస్తోందంటూ కన్నతల్లిని ఓ కసాయి కొడుకు కొట్టిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుడివాడలోని శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన రాజశేఖర్ ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.…

గుడారికుంట్లలో భారీ అగ్నిప్రమాదం..

తూర్పుగోదావరి, : కాకినాడలోని గుడారిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడు సిలిండర్లు పేలడంతో దాదాపు 50 పూరిళ్లు తగలబడ్డాయి. పేలుడు ధాటికి కొన్ని ఇళ్లు కుప్పకూలాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అగ్నిప్రమాదంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అక్కడి…

ఫీజు కట్టలేదని ఎండలో నిలెబట్టారు.

నెల్లూరు,  ఫీజు కట్టలేదని ఓ విద్యార్థినిని రెండుగంటలపాటు ఎండలో నిలబెట్టింది నగరంలోని మాస్టర్ మైండ్ కాలేజీ యాజమాన్యం. విషయం తెలిసిన విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని యాజామాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తులైన సిబ్బంది ఏకంగా వారిపైనే దాడిచేసి తీవ్రంగా…

నడుస్తున్న బస్సులో నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

గూడూరు: వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి కిందికి దూకి ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్న ఘటన  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం  చోటుచేసుకుంది.  ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి(35) బెంగళూరు…

భారీగా ఇసుక బళ్లు స్వాధీనం

శ్రీకాకుళం: ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. ప్రభుత్వాలు కఠినతర చట్టాలు తెస్తున్న అవి ఆచరణలో ఫలితాలు సాధించలేక పోతున్నాయి. తాజాగా  శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎడ్లబళ్లను మంగళవారం ఉదయం అధికారులు పట్టుకున్నారు.  వీరఘట్టం మండలం తెట్టింగి…

ఎర్రచందనం స్మగ్లర్ హత్య…

తిరుపతి, : ఎర్రచందనం స్మగ్లర్ దారుణహత్యకు గురైన సంఘటన పట్టణంలోని సుబ్బారెడ్డినగర్‌లో చోటుచేసుకుంది. స్మగ్లర్ శ్రీనివాసులురెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన నోట్లో యాసిడ్ పోసి చంపేశారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన…

పైడితల్లి అమ్మవారికి భక్తుల తాకిడి

విజయనగరం,  భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్నపైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే క్యూకట్టారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్న సిరిమానోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.…