న్యాయవాది ఇంట్లో భారీ చోరీ
వైఎస్సార్ జిల్లా: దసరా పండగకు బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో భారీ చోరీకి గురైన ఘటన వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని ఓం శాంతినగర్లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన న్యాయవాది శివగామిని దసరా పండుగకు బంధువుల ఇంటికి…
వైఎస్సార్ జిల్లా: దసరా పండగకు బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో భారీ చోరీకి గురైన ఘటన వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలోని ఓం శాంతినగర్లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన న్యాయవాది శివగామిని దసరా పండుగకు బంధువుల ఇంటికి…
పశ్చిమగోదావరి, : కోర్టు ఆవరణలోనే ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ప్రేమ్ కిషోర్(28) 2011లో ఏలూరుకు చెందిన నాగలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత…
అనంతపురం: వ్యవసాయ మోటర్ ఆన్ చేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రామగిరి మండలం కంచుకుంట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కదిరప్ప(39) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.…
inShare గుంటూరు : జిల్లాలోని చేబ్రోలు మండలంలోని నారాకోడూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
కడప, రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థి సాయికృష్ణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలుకు చెందిన సాయికృష్ణ పండుగ సెలవుల అనంతరం నిన్ననే హాస్టల్కు చేరుకున్నాడు. ఈరోజు ఉదయం హాస్టల్ గదిలో ఉరేసుకున్న సాయికృష్ణను గమనించిన తోటి…
విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేముడు అస్వస్థతతో మరణించారు. ఆయన గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. దేముడు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కన్నుమూశారు.…
విజయవాడ, స్థానిక రైల్వేస్టేషన్లో పోలీసులు 20 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. వ్యాపారులు ఈ బంగారాన్ని హైదరాబాద్ నుంచి చెన్నై తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. బంగారానికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బంగారాన్ని…
తణుకు, అక్టోబర్ 24: పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత కృపామణి ఆత్మహత్య కేసులో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేల్పూరులోని స్థానిక నేత గుడాల సాయిశ్రీనివాస్కు కృపారాణిని తల్లిదండ్రులు రూ.7 లక్షలకు అమ్మేశారు. కృపామణితో వ్యభిచారం చేయించాలనే…
విశాఖ :రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ విద్యార్థి అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి దానం చేశారు. ఈ ఘటన విశాఖ నగరంలో శనివారం చోటుచేసుకుంది. విశాఖకు చెందిన మండల హరనాథ్(17) నగరంలోని…
కడప,: కడప జిల్లాలోని రైల్వేకోడూరు మండలం ఎస్. ఉప్పరపల్లి శివార్లలో కోటి రూపాయల విలువైన ఎర్రచందనం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.