Wednesday, 25 November 2026

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

తుని (తూర్పుగోదావరి) :అతివేగంగా వెళుతున్న ఓ కారు అదుపుతప్పి జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..  తూర్పు గోదావరి జిల్లా తుని మండలం రాజుపేటకు చెందిన…

నేటినుంచి విజయనగరం ఉత్సవాలు

విజయనగరం, : నేటినుంచి మూడు రోజుల పాటు విజయనగరం జిల్లా ఉత్సవాలు ఆరంభమయ్యాయి. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిఫలించేలా కార్యక్రమాలు చేపట్టారు. లేజర్‌ షో, మ్యూజికల్‌ నైట్‌, కవి సమ్మేళనం, నాటక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఈ నెల 27న పైడితల్లి…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల, తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్సులోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. వెలుపల కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు 9 గంటల…

వృద్ధురాలి సజీవ దహనం

కృష్ణా, : కైకలూరు మండలం సీతన్నపల్లిలో షార్టుసర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో పూరింట్లో ఉన్న ఓ వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో కుటుంబసభ్యులు కూడా గాయపడ్డారు.

గర్భిణిని బలితీసుకున్న డెంగ్యూ

నాయుడుపేట : నవమాసాల గర్భంతో ఉన్న ఓ మహిళను డెంగ్యూ జ్వరం పొట్టన పెట్టుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో నివసించే కొప్పుల ప్రమీల (24) తొమ్మిది నెలల గర్భవతి. ఆమె భర్త వెంకట కిష్టయ్య ట్రాక్టర్…

మతసామరస్యానికి ప్రతీక… రొట్టెల పండుగ

నెల్లూరు : ఏపీలోని నెల్లూరు జిల్లాలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. రొట్టెల పండుగ జరిగే బారాషాహీద్ దర్గా వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పండుగకు తెలుగు రాష్ర్టాల ప్రజలే…

ప్రకాశం జిల్లాలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

: ప్రకాశం జిల్లా కురిచేడు మండలం భయ్యవరంలో అప్పుల బాధ తాళలేక బి.శ్రీనివాసరావు(40) అనే రైతు శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావు తనకున్న 3 ఎకరాల్లో వరి, పత్తి సాగు చేశాడు.…

పశ్చిమగోదావరి జిల్లాలో బాలికపై అత్యాచారం

పశ్చిమ గోదావరి,  : జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంలో ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. అడ్డు వచ్చిన తల్లిదండ్రులపై కూడా కీచక యువకుడు దాడి చేశాడు. బాలికను ఆసుపత్రికి…

తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దసరా సెలవులు రావడంతో…శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దాదాపు 31 కంపార్ట్‌మెంటులు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా…కాలినడకదారి భక్తులకు 6 గంటల…

బన్నీ ఉత్సవంలో కొట్టుకున్న భక్తులు… 26 మందికి గాయాలు

హైదరాబాద్‌: పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ముగిసింది. బన్ని ఉత్సవంగా పిలిచే ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కర్రల సమరంలో 26 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారికి వెంటనే…