Thursday, 5 November 2026

నేటినుంచి విజయనగరం ఉత్సవాలు

విజయనగరం, : నేటినుంచి మూడు రోజుల పాటు విజయనగరం జిల్లా ఉత్సవాలు ఆరంభమయ్యాయి. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిఫలించేలా కార్యక్రమాలు చేపట్టారు. లేజర్‌ షో, మ్యూజికల్‌ నైట్‌, కవి సమ్మేళనం, నాటక ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఈ నెల 27న పైడితల్లి అమ్మవారి సిరామనోత్సవం జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *