బైక్ ను ఢీకొట్టిన వోల్వో.. ఇద్దరు మృతి..
కృష్ణా, : జిల్లాలోని నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించారు.
కృష్ణా, : జిల్లాలోని నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మరణించారు.
ప్రకాశం : జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెరుగా వస్తున్న కారు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స…
పశ్చిమగోదావరి : జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం హన్‌మాన్‌గూడెంలో దారుణం చోటు చేసుకుంది. రాంబాబు సుమలత దంపతులు తమ ఇద్దరు కూతుళ్లతో జీవనం సాగిస్తున్నారు. కాగా అదే గ్రామానికిచెందిన వడ్లపూడి బాలకృష్ణ సుమలతపై కన్నేశాడు.. ఫుల్లుగా మద్యం సేవించి రాంబాబు ఇంట్లోకి చొరబడ్డాడు. అడ్డొచ్చిన…
నెల్లూరు, అక్టోబరు 23 : నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గా దగ్గర రేపటి నుంచి రొట్టెల పండుగ జరగనుంది. నాలుగురోజుల పాటు ఈ పండగ జరగనుంది. ఈ ఏడాది రొట్టెల పండుగకు పది లక్షల మంది భక్తులు వస్తారని…
అమరావతి, అక్టోబర్ 22 : అమరావతి శంకుస్థాపన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఏపీ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. దసరా పర్వదినాన ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం…
గుంటూరు : అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీ ప్రభుత్వం ఆయన్ను మిగిలిన వారికి భిన్నంగా గౌరవించింది. శంకుస్థాపనకు హాజరైన ప్రజలు కూడా.. కేసీఆర్ పేరు ప్రస్తావించినప్పుడు.. ఆయన ప్రసంగిస్తున్నప్పుడూ విశేషంగా…
9 నుంచే పూజలు, ¬మాలు రత్నన్యాసం, శిలాన్యాస కార్యక్రమాలు భూమిలో యంత్రస్థాపన గుంటూరు: వేద మంత్రోచ్ఛారణలతో ఆ ప్రాంగణం మారుమోగింది. ¬మాలు… పూజలతో ఆ ప్రాంతం పులకాంకితమైంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రవిధులను అనుసరించి ఘనంగా…
విజయవాడ, నగరంలోని పాతబస్తీలో రౌడీషీటర్ చాంద్‌బాషా దారుణహత్యకు గురయ్యాడు. బాషాను అతడి స్నేహితుడు రామారావే కొట్టిచంపినట్టు తెలిసింది.ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తడంతో కోపం పట్టలేక రామారావు స్నేహితుడు బాషాను కొట్టి చంపినట్టు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు…
శ్రీశైలం, : దేవీనవరాత్రి ఉత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. అమ్మవారు నేడు మహాగౌరి అలంకరణలో దర్శనమిస్తున్నారు. సాయంత్రం నంది వాహనంపై స్వామి అమ్మవార్లు ఊరేగనున్నారు. అలాగే విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారు నేడు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి…
కర్నూలు : మద్దిలేటి స్వామి దేవస్థానంలో అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని బేతంచర్ల మండలంలోగల మద్దిలేటిస్వామి దేవాలయంలో సోమవారం తీపోత్సవం జరిగింది. అయితే… ఈ దీపోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన రామమద్దిలేటి అనే వ్యక్తి కొండపై నుంచి పడి మృతిచెందాడు. ఆయన…