పరివాహక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి
ఏలూరు,ఫిబ్రవరి24(జనం సాక్షి): ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా అధికారులు తెలిపారు. జనాభా పెరుగుదల వలన ఈ పరివాహక ప్రాంతం కలుషితంగా మారుతుందన్నారు. దీనిని గుర్తించిన…



