ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం
ప్రకాశం, సెప్టెంబరు 14 : ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించింది. పొన్నలూరు మండలం సింగరబొట్టపాలెం దగ్గర బైక్‌పై వెళుతున్న దంపతులపై గుర్తుతెలియని దుండుగలు దాడి చేశారు. కళ్లల్లో కారం కొట్టి బంగారు నగలు లాక్కెళ్లారు. ఈ సంఘటనలో…



