మగశిశువును వదిలివెళ్లిన ఆగంతకులు
విశాఖపట్నం, సెప్టెంబరు 16 : విశాఖ నగరంలోని కేజీహెచ్ పిల్లల వార్డు వెనుక భాగంలో ఉన్న కల్వర్టులో గుర్తుతెలియని వ్యక్తులు మగశిశువును వదిలివెళ్లారు. దీంతో పసివాడు గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు బాబు రక్షించారు. అయితే అప్పటికే శిశువు…

