Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఆభరణాలకోసం వృద్ధురాలి దారుణ హత్య

విశాఖ, సెప్టెంబరు 12 : విశాఖ నగరంలోని సీతంపేట రెల్లివీధిలో ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. చెవి, ముక్కు కోసి 20 గ్రాముల బంగారం, రూ.15వేలను అపహరించుకు వెళ్లారు. ఆభరణాల కోసమే వృద్ధురాలిని దారుణంగా హత్య…

గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం.. రాజధాని సోకులు

గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం.. రాజధాని సోకులు సంతరించుకుంటున్నది. ఇంతవరకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నత స్థాయి అధికారులకు విడిది కేంద్రంగానే ఉన్నది. అయితే దసరా రోజున రాజధాని శంకుస్థాపనకు వచ్చే వీవీఐపీలకు ఈ అతిథి గృహం విడిదిగా…

సీసీ కెమెరాలో ఇంజెక్షన్‌ సైకో

పశ్చిమగోదావరి : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ‘సూది సైకో’ ఎట్టకేలకు సీసీ కెమెరాకు చిక్కాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇంజెక్షన్‌ సైకోను బంధించాయి. బ్లూ షర్ట్ వేసుకుని, నల్లటి టోపి పెట్టుకున్న…

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

అనంతపురం : జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోడూరు తోపు వద్ద ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిని బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు.…

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

విజయనగరం : సీతానగరం మండలం కాసీపేట వద్ద శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని మాదేన రాము (45) అనే మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మహిళను కత్తితో బెదిరించి నగదు అపహరణ

కర్నూలు, సెప్టెంబర్ 11 : జిల్లాలోని మంత్రాలయం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. కల్లుదేవకుంట పొలంలో ఓ మహిళను కత్తితో బెదిరించిన దుండగులు ఆమె వద్ద గల మూడు తులాల గొలుసు, కమ్మలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు…

అమెరికాలో రోడ్డు ప్రమాదం మహిళ మృతి

హైదరాబాద్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన బాలినేని మాధవి చౌదరి మృతిచెందారు. బాపట్ల వివేకానందకాలనీకి చెందిన ఆమె భర్త చేబ్రోలు తివిక్రమ్ చౌదరితో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. దంపతులిద్దరూ ఫార్మసిస్టులే. 2004…

డెంగీతో మనమడు మరణించాడని తాత, తమ్ముడి మృతి

నెల్లూరు, సెప్టెంబరు 10 : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మడపల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రమేష్‌రెడ్డి (30) డెంగీ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మనమడు మరణించాడని తెలిసిన తాత పెంచల్‌రెడ్డి తట్టుకోలేక కుప్పకూలిపోయి…

గుడిసెలో మంటలు…వృద్దురాలు సజీవదహనం

గుంటూరు, సెప్టెంబర్ 10 : జిల్లాలోని యడ్లపాడు మం. ఉప్పరపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసెలో మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వృద్ధురాలు వీరమ్మ సజీవదహనం అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు…

మళ్లీ సైకో కలకలం

పశ్చిమగోదావరి, సెప్టెంబరు 10 : పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ సైకో కలకలం రేగింది. నర్సాపురం మండలం రాజుల లంకలో ఓ మహిళకు సైకో ఇంజక్షన్‌ ఇచ్చి పరారయ్యాడు. నల్లజర్లలో గత నెల 20న సైకో దాడిలో గాయపడిన గంటా…