ఆభరణాలకోసం వృద్ధురాలి దారుణ హత్య

విశాఖ, సెప్టెంబరు 12 : విశాఖ నగరంలోని సీతంపేట రెల్లివీధిలో ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. చెవి, ముక్కు కోసి 20 గ్రాముల బంగారం, రూ.15వేలను అపహరించుకు వెళ్లారు. ఆభరణాల కోసమే వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై స్థానికులు ద్వారకా పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు.

తాజావార్తలు