Wednesday, 4 November 2026

కడప: లారి ఢీకొని ఇరువురికి గాయాలు

మైదుకూరు రూరల్‌ : మున్సిపాలిటీ పరిధిలోని కేసీ కెనాల్‌ బంగ్లా వద్ద ఆది వారం సాయంత్రం లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ద్విచక్ర వాహనంపై చాపాడు మండలం నుంచి మైదు కూరుకు వస్తున్న ఇరువురిని మైదుకూరు నుంచి ప్రొద్దుటూ రు వైపుకు వెళుతున్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభు త్వాసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *