Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఎన్ కౌంటర్ పై వారిది రాజకీయ రాద్ధాంతమే:చిన్నరాజప్ప

తూ.గో: ఎన్ కౌంటర్ పై తమిళ పార్టీలు, హక్కుల సంఘాలు రాజకీయ కోణంలో రాద్ధాంతం చేస్తున్నాయని ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు.ఆయన కాకినాడలో మాట్లాడుతూ… స్మగ్లర్లకు 6 నెలలుగా హెచ్చరికలు చేస్తూనే ఉన్నామని, 100 కేసులు పెట్టినా వాళ్లలో…

ఆటో-లారీ ఢీ:8మందికి గాయాలు…

పశ్చిమగోదావరి: పెరవలి మండలం కడింపాడు వద్ద జాతీయ రహదాపై శనివారం ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని…

ఇద్దరు పిల్లలు సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

  చిత్తూరు:ఎస్సార్ పురంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలుతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

రామకుప్పం సరిహద్దులో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: రామకుప్పం సరిహద్దులో ఏనుగుల బీభత్సం కొనసాగుతూనే ఉంది. టమాట, అరటి మొక్కజొన్న పంటలు ధ్వంసం చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

చిత్తూరు:ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు వద్ద వరుసగా ఐదోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శేషాచలం ఎన్ కౌంటర్ కు నిరసనగా తమిళనాడులో పలు చోట్ల నిరసనలు జరుగుతుండడంతో తిరుపతి నుంచి తమిళనాడుకు బస్సులను నిలిపివేశారు.

ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

విజయవాడ: గన్నవరం మండలం రాజీవ్ నగర్ లో కేర్ ఆండ్ షేర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న 50 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. స్కూల్ యాజమాన్యం బస్సు అద్దాలు…

నేడు సోమందేపల్లిలో టిడిపి బహిరంగసభ

అనంతపురం: సోమందేపల్లిలో నేడు టిడిపి బహిరంగసభ జరుగనుంది. బహిరంగసభలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజులు పాల్గోనున్నారు.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

తిరుపతి: జిల్లాలో ఘోరం జరిగింది. అన్నగారిపల్లెలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.