Wednesday, 4 November 2026

కొడుకు కొట్టాడని ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు..

గుంటూరు:మురికిపూడిలో విషాదం చోటు చేసుకుంది. కొడుకు కొట్టాడనే మనస్తాపంతో పొలంలో పురుగుల మందు తాగి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *