27 నుంచి షటిల్ పోటీలు
విశాఖపట్టణం,మార్చి26 (జనంసాక్షి) : అనకాపల్లిలో ఈనెల 27, 28, 29 తేదీల్లో ఉత్తరాంధ్ర డబుల్స్ షటిల్ బ్యాట్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో వాయిదా పడ్డ ఈ పోటీలను ఈనెల…
విశాఖపట్టణం,మార్చి26 (జనంసాక్షి) : అనకాపల్లిలో ఈనెల 27, 28, 29 తేదీల్లో ఉత్తరాంధ్ర డబుల్స్ షటిల్ బ్యాట్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ నిర్వాహకులు తెలిపారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో వాయిదా పడ్డ ఈ పోటీలను ఈనెల…
కడప,మార్చి26 (జనంసాక్షి) : పట్టిసీమ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని కడప జిల్లా టిడిపి అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రాయలసీమ రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈ పథకం తీసుకురావడం ఈప్రాంత రైతులకు…
కడప,మార్చి26 (జనంసాక్షి) : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్ర¬్మత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడ స్వామికి డిప్యూటి సిఎం కెఇ కృష్ణమూర్తి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 27వ నుంచి ఏప్రిల్ 6 వరకు…
ఏలూరు,మార్చి26 (జనంసాక్షి) : ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న చైతన్య రాజు పనితీరుపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా ఆయన కౌన్సిల్లో లేవనెత్తకోపోయారని మండిపడుతున్నారు. అధికార పక్షంతో అంటకాగి పదవుల కోసం పాకులాడారని చైతన్యరాజుపై…
ఏలూరు,మార్చి26 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని జిల్లా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్ర ¬దా విషయంలో…
ఏలూరు,మార్చి26 (జనంసాక్షి) : రేషన్ డీలర్లు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. ఈనెల 30న రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంయుక్త కలెక్టర్ల కార్యాలయాల వద్ద డీలర్లు నల్లబ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. సంఘ రాష్ట్ర స్థాయి సమావేశంలో చేసిన…
చిత్తూరు,మార్చి26 (జనంసాక్షి) : శేషాచల అటవీప్రాంతంలో మరోమారు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఇటీవల మరోమారు ఎర్రదొంగలు విజృంభించడంతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారిమెట్టు మార్గంలోని ఆంజనేయస్వామి దేవాలయానికి పడమర దిశలోని అడవిలో ఈతగుంట, గుర్రాలబావి మార్గాల్లో విస్తృతంగా గాలింపు…
తిరుపతి,మార్చి26 (జనంసాక్షి) : తిరుపతి మున్సిపల్ మార్కెట్ సవిూపంలో యువకుడు హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణెళి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు పాపానాయుడు పేటకు చెందిన కుమార్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పట్టణ…
కడప,మార్చి26 (జనంసాక్షి) : కడప పాతబస్టాండ్ సవిూపంలోని ఓ ¬టల్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలుడు ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ఘటనతో సవిూపంలో ఉన్న వారు…
అనంతపురం,మార్చి26 (జనంసాక్షి) : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా శ్రీరామ భజన పోటీలను నిర్వహించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీఅట్లా నరసారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో…