Wednesday, 4 November 2026

పెదవేగి స్కూల్‌ నుంచి 14మంది విద్యార్థుల అదృశ్యం

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలోని నవోదయ స్కూల్‌ నుంచి 14మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. వీరందరూ హర్యానాకు చెందినవారు. అదృశ్యమైన విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థులు స్కూల్‌ నుంచి ఎలా బయటకు వెళ్లారనే దానిపై ఆరాతీస్తున్నారు. ఎవరైనా కావాలనే వీరిని తీసుకెళ్లారా లేక వారే వెళ్లారా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *