Friday, 6 November 2026

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడి మృతి, ప్రియురాలి పరిస్థితి విషమం

పశ్చిమగోదావరి, (మార్చి 12): వేదమంత్రాల మధ్య మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై, అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి నిండు నూరేళ్లూ కలిసి జీవించాలని వారిద్దరూ ఊసులాడుకున్నారు. మనసులు కలిసిన తమ ప్రేమను పెద్దల సమక్షంలో పెళ్లిగా మార్చుకోవాలని తహతహలాడారు. ఇంతలోనే వారికి ఏ కష్టం వచ్చిందో తెలియదుగానీ బలవన్మరణానికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తడికెలపూడిలో జరిగిన ఈ విషాద ఘటన అందర్నీ కలిచివేసింది. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయడంతో ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *