తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం, కాలి నడకన వచ్చిన భక్తులకు మూడు గంటల సమయం. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.




