Wednesday, 25 November 2026

సీమాంధ్ర

శ్రీకాళహస్తిలో వైభవంగా స్వామి కల్యాణం

తిరుపతి,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : మహాశివరాత్రి వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా శుక్రవారం వేకువ జామున ఆది దంపతులైన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక సమేత సోమస్కంధ మూర్తి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయం నుంచి పెళ్లి కుమారునిగా స్వామివారు గజవాహనాన్ని అధిరోహించారు. వధువు…

స్కార్పియో, ద్విచక్రవాహనం ఢీ: ఇద్దరి మృతి

అనంతపురం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : అనంతపురం జిల్లా గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో శుక్రవారం స్కార్పియో- ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానిక కురువ వీధికి చెందిన చిన్ననాగయ్య(50), ఎనిమిదో వార్డుకు చెందిన కదిరప్ప (55) ద్విచక్రవాహనంపై…

నేటినుంచి తెలుగు రచయితల మహాసభలు

విజయవాడ,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : విజయవాడలో శనివారం నుంచి రెండు రోజులపాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగనున్నాయి. ఇందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. దీనికి  1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, అందులో తెలంగాణ నుంచి 600 మంది ప్రతినిధులు…

రేషన్‌ దుకాణాల్లో ఈ-పాస్‌ విధానం

విజయవాడ,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : మార్చినుంచి చౌకధరల దుకాణాల్లో ఈ పాస్‌ ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై అధికారులు చర్చించారు.తొలిదశలో జిల్లాలో 600 దుకాణాల్లో ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. కచ్ఛితమైన తూకం,…

చురుకుగా బిజెపి సభ్యత్వ నమోదు

అనంతపురం,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : జిల్లాలో బిజెపి సభ్యత్వ నమోదు ఆశాజనకంగా ఉందని జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తెలిపారు. ప్రజలు గతంలో ఎన్నడూ లేనివిధంగా బిజెపి సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఆన్‌లైన్‌ సభ్యత్వం కూడా చేపట్టామని అన్నారు.…

రేషన్‌ డీలర్లకు కనీస వేతనం ఇవ్వాలి

ఏలూరు,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : రేషన్‌ డీలర్లకు జీవనభృతి కల్పించాలని రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘ నాయకులు కోరారు. నెలకు కనీసం రూ.15 వేల ఆదాయం రేషన్‌ డీలర్లకు లభించేలా చూడాలన్నారు. జీపీఎస్‌ విధానం ద్వారా రేషన్‌ దుకాణాలకు…

సేంద్రియ సాగుకు ముందుకు రావాలి

ఏలూరు,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : జిల్లాలో 120 హెక్టార్లో వరి, వంద హెక్టార్లో ఉద్యాన పంటలు సేంద్రియ ఎరువుల పద్ధతిలో సాగులో ఉన్నాయని ఏలూరు రైతు శిక్షణ శాఖ అధికారులు అన్నారు. మెట్టప్రాంత పొలాలకు సేంద్రియసాగుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని,…

పటిష్టంగా రేపటి పల్స్‌పోలియో

అనంతపురం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : ఈనెల 22న మలివిడత జరిగే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టేందుకు అధికారులు సిద్దం అయ్యారు.  జనవరిలో జరిగిన తొలివిడతలో తలెత్తిన లోపాలను సవరించుకుని ముందుకు వెళ్లాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రభుదాస్‌ ఆదేశించారు.…

నేడు టీటీడీసీలో ఉద్యోగమేళా

అనంతపురం,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి) : ఈనెల 21 ఉదయం 10 గంటలకు టీటీడీసీ ఆవరణలో ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేశం తెలిపారు.  జిల్లా గ్రావిూణాభివృద్ధి శాఖ, వెలుగు, ఈజీఎంఎం సంయుక్త ఆధ్వర్యంలో  బెంగుళూరు ఏపీసీ కంపెనీలో ప్రొడక్షన్‌లో ఉద్యోగాలను…

మామూళ్లు అడిగిన హెడ్‌కానిస్టేబుల్‌కు గ్రామస్తుల దేహశుద్ధి

విజయనగరం జ‌నంసాక్షి : జామి మండలం వెంకటరాజుపాలెంలో నందీశ్వరతీర్థంలో మామూళ్లు అడిగిన హెడ్‌కానిస్టేబుల్‌కు గ్రామస్తుల దేహశుద్ధి.