Wednesday, 25 November 2026

సీమాంధ్ర

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలకు కృషి: డీఈవో

కడప,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులు పాఠ్యంశాల బోధనతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి  అన్నారు. వచ్చే పదోతరగతి పరీక్షల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థుల తల్లిదండ్రులతో…

అదనంగా నీటి విడుదలతో ఆదుకోవాలి

కడప,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): గత 4,5 ఏళ్లుగా సాగునీరు అందకపోవడంతో పండ్ల తోటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపి మిధున్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీరు విడుదల చేయకుండా ఇలానే కొనసాగితే తాగునీరు, సాగునీటితో ఈ ప్రాంత ప్రజలు…

తీరప్రాంత ఇసుక అక్రమాలపై ప్రత్యేక చర్యలు

కాకినాడ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నవారిపై కేసులు నమోదు చేసేందుకు నడుం బిగించారు. అక్రమార్కులనుగుర్తించి తీసుకోవాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సిబ్బందిని మరింత అప్రమత్తం చేసి ఎక్కడా తవ్వకాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకునేందకు…

రాష్టాభ్రివృద్దికి పునరంకితం అవుతాం

కాకినాడ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంలో సంపూర్ణంగా భాగస్వాములు అవుతామని జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడం గొప్పకాదని, ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఇవ్వడమే సాహసోపేతమైన నిర్ణయమన్నారు. ఆర్థికలోటుతో ఇబ్బందులు పడుతున్నా…

విద్యుత్తు కోతలపై ముందస్తు చర్యలు

చిత్తూరు,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): వేసవిలో విద్యుత్తు కోతలు అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ట్రాన్స్‌కో అధికారులు వెల్లడించారు. మెరుగైన విద్యుత్తు సరఫరా, వేసవిలో విద్యుత్‌ కోతల్ని అధిగమించడంపై దృష్టి సారించినట్టు వివరించారు. ఇందులో భాగంగా అన్ని విద్యుత్తు ఉపకేంద్రాలను తనిఖీ చేస్తూ..…

మందకృష్ణ స్వార్థంతోనే వర్గీకరణకు ముప్పు

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగిలను మోసం చేయడానికి మందకృష్ణ ఒడిగట్టారని ఎమ్మార్పీఎస్‌ జిల్లా  నాయకులు ఆరోపించారు.  మాదిగలను మోసంచేయడానికి మందకృష్ణ ఇతర రాజకీయపార్టీలతో కలసిపోయారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ రూపుదాల్చకుండా మాదిగలను ఎస్సీ వర్గీకరణకు దూరం చేస్తున్నారన్నారు. మాదిగలపై…

మరోమారు ఉద్యమ దిశగా ఎస్కే వర్సిటీ విద్యార్థులు

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): కాంట్రాక్ట ఉద్యోగులను క్రమబద్దీకరించే విషయంలో విద్యార్థులు మండిపడుఉతన్నారు. ఈ నిర్ణయం వల్ల తమ ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు స్కేయూ ముఖద్వారం వద్ద విద్యార్థులు నిరసన దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే శనివారం…

ఇసుక అక్రమాలపై ఇక కఠిన చర్యలు

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఇసుక అక్రమాలు తెలిసీ ఉద్యోగులు మౌనంగా ఉంటున్నారని కలెక్టర్‌ కోన శ్రీధర్‌ ఉద్యోగులపై మండిపడ్డారు. జిల్లాలో ఇసుక అక్రమ రావాణ అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో కఠినంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా దీనిపై కఠినంగా…

ఉద్యోగులపై దాడులకు పాల్పడితే సహించం

అనంతపురం,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఉద్యోగిపై చేయి చేసుకున్న నల్లమాడ మండల పరిషత్తు అధ్యక్షుడు(బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని పంచాయతీరాజ్‌ ఉద్యోగులు స్పష్టం చేశారు. నల్లమాడ మండల పరిషత్తు కార్యాలయంలో సీనియర్‌ సహాయకులు మల్లికార్జునరెడ్డిపై ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి దాడి చేశాడు.…

హైదరాబాద్‌ నుంచి రేణిగుంట బయలుదేరిన గవర్నర్‌, చంద్రబాబు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు రేణిగుంట బయలుదేరారు. రేణిగుంట మీదుగా శ్రీహరికోట వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 6గంటలకు శ్రీహరికోట రానున్న ప్రధాని మోడీకి గవర్నర్‌, చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధానితో చంద్రబాబు…