Wednesday, 25 November 2026

సీమాంధ్ర

భార్య, అత్తపై కిరోసిన్ పోసి నిప్పటించిన భర్త

ఏలూరు : కట్టుకున్న భార్య, అత్తలపై ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పించాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లాలోని వంగాయగూడెం మహేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. మహేశ్వర కాలనీలో నివాసముంటున్న శ్రీమన్నారాయణ అనే వ్యక్తి కుటుంబ…

ఆదాయం మత్తెక్కింది!

    హైదరాబాద్, జూన్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఉన్న మద్యం దుకాణాలకు శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా ముగిసింది. ఓ వైపు బెల్టు దుకాణాలు రద్దయినా.. లైసెన్సు ఫీజు పెంచినా.. మద్యం దుకాణాలకు…

ఓఎన్జీసీ ఘటనలో 16కు చేరిన మృతుల సంఖ్య…

మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు.. తూర్పుగోదావరి(నెట్‌డెస్క్): జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం ఓఎన్జీసీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మంటల్లో గాయపడిన మరో 20 మందిని అమలాపురం, కాకినాడ ఆసుపత్రులకు…

కాకినాడలో కూలిన భవనం….ఇద్దరి పరిస్థితి విషమం

  కాకినాడ, మే 27 : కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర మంగళవారం ఉదయం ఓ భవనం కుప్పకూలింది. వెంటనే సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుని శిథిలాల కింద ఉన్న తల్లికొడుకును బయటకు తీశారు. వారి పరిస్థితి విషమంగా…

రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడప : జిల్లాలోని రాజంపేట మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద రూ.కోటి విలువైన ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా రామాపురం చెక్‌పోస్టు వద్ద లారీలో తరలిస్తున్న ఎర్రచందనాన్ని అధికారులు స్వాధీనం…

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, కాలినడక వెళ్లే భక్తులకు 7 గంటల సమయం పడుతోంది.

ఎండీఎస్ కౌన్సెలింగ్ వాయిదా

   విజయవాడ (ప్రభుత్వాసుపత్రి), మే 23 : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ నిర్వ హించనున్న ఎండీఎస్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ శుక్రవారం…

కే ఎల్ వర్సిటీ ఎంట్రన్స్ ఫలితాలు విడుతదల

విజయవాడ, (గవర్నర్‌పేట), మే 23 : కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. విజయవాడలోని వర్సిటీ ప్రధాన కార్యాలయంలో వర్సిటీ ఉపాధ్యక్షులు కోనేరు రాజా…

ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

కర్నూలు : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన బుధవారం మధ్యాహ్నం మంత్రాలయం పరిధిలో తీవ్ర కలకలం రేపింది. మృతులలో ఒక మహిళ ముగ్గురు పురుషులు ఉన్నారు. మంత్రాలయం సిఐ ప్రకాష్…

పిడుగుపడి దంపతులు మృతి

శ్రీకాకుళం : జిల్లాలోని కంచిలి మండలం బూరగాం గ్రామంలో పిడుగు పడి దంపతులు మృతిచెందారు. మృతులు కీలు నారాయణ(55), లక్ష్మీ(42)గా పోలీసులు తెలిపారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా మొక్కలకు నీరు పెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు…