Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి

తిరుపతి: పరమపవిత్రమైన ద్వాదశి తిధినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల శ్రీహరిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందరింలోఅన్నమయ్య బహుళ ద్వాదశది ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1…

వేలం వేసిన సర్పంచ్‌ పదవి

గుంటూరు: జిల్లాలోని గురజా మండలం గోగులపాడు గ్రామం సర్పంచి పదవిని గ్రామస్థులు వేలం వేశారు. ఈ పదవిని 44 లక్షల రూపాయలకు సత్యనారాయణ దక్కించుకున్నట్లు సమాచారం.

ప్రజా సంఘాల ఆందోళన

విజయనగరం: నెల్లూరులో గంటప్రసాద్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ బొబ్బిలిలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి.

మావోయిస్టు మాజీ నేత గంటి ప్రసాద్‌పై కాల్పులు

నెల్లూరు జిల్లా: మాజీ మావోయిస్టు, అమరవీరుల బంధుమిత్రల కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాద్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం నారాయణ ఆసుపత్రికి తరలించారు. విరసం సభకు హాజరై బంధువుల…

దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్‌ అరెస్టు

కృష్ణా జిల్లా: పోలీసు ఉద్యోగం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ప్రబుద్ధుడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కిషోర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 16 కాసుల బంగారం, రెండు ద్విచక్రవాహనాలు, రూ.…

విశాఖను అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్చాలి

విశాఖ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతి ఉత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. సీతమ్మధారలోని అల్లూరి విగ్రహానికి క్షత్రియ సంఘం సభ్యులు, సీపీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు దేశం కోసం త్యాంగం మరువలేనదాన్నారు.…

కలెక్టరేట్‌ను ముట్టడించిన సమైక్యవాదులు

కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా ఈరోజు ఉదయం సమైక్యవాదులు కడప జల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

జమ్మలమడుగులో ఆహార తనిఖీ అధికారుల దాడులు

కడప: కడప జిల్లా జమ్మలమడుగులో మామిడి నిల్వ కేంద్రాలు, హోటళ్ల పై ఆహార తనిఖీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజలకు హానికరమైన రసాయనాలతో మామిడికాయలు పండిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో భారీ స్థాయిలో మామిడి పండ్లు…

చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

టి.నగర్‌(రాజమండ్రి): రాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడికి తూర్పుగోదావరి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో బయలుదేరిన చంద్రబాబు ఈరోజు ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. స్థానిక లాలాచెరువు సెంటర్‌ వద్ద తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

రూ. 30లక్షల విలువైన బంగారం చోరీ

తూర్పుగోదావరి: ఏలేశ్వరం పేరవరం గ్రామాల్లోని రెండు ఇళ్లలో చోరీ జరిగింది. రూ. 30లక్షల విలువైన బంగారం, కారు అపహరణకు గురైనట్లు సమాచారం.