Tuesday, 24 November 2026

సీమాంధ్ర

విశాఖలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

విశాఖ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్‌రోడ్డులో అవగాహన ర్యాలీ చేపట్టారు. మహాత్మాగాంధీ క్యాన్సర్‌ అసుపత్రి, గీతం దంత వైద్యశాల సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ ర్యాలీలో కళాశాలల విద్యార్థులు , నర్సింగ్‌…

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముబంయి : జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 160 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

ఎర్రచందనం పట్టుకున్న డీఎస్పీ

చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బాక్రాపేట కనుమ రహదారిలో గంగమ్మగుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను చంద్రగిరి పోలీసులు పట్టుకున్నారు. మినీ లారీలో బెల్లం బస్తాల మధ్య దుంగలను తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి…

లారీని ఢీకొన్న ఆటో… ఒకరి మృతి

వేటపాలెం : ప్రకాశం జిల్లా వేటపాలెం బైపాస్‌ రోడ్డుపై ఈ ఉదయం అగివున్న లారీని అటో ఢీకొంది. ఈ ప్రమాదంలో అటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. మృతున్ని గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం పెదపాలెం…

భూ సమస్యలపై జూన్‌ 5 నుంచి ధర్నాలు : రాఘువులు

తూర్పుగోదావరి జిల్లా : భూ సమస్యలపై జూన్‌ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, పికెటింగ్‌లు నిర్వహించనున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు తెలిపారు. వైఎస్‌ హయాంలో ప్రభుత్వ భూ పంపిణీకి సంబంధించి చట్టాల్లో చేసిన సవరణలు రద్దుచేయాలన్నారు.…

బినామీ పేర్లతో బ్యాంకు నుంచి రూ. 1.83 కోట్లు స్వాహా

విజయనగరం జిల్లా : రామభద్రాపురంలోని స్టేట్‌బ్యాంక్‌లో బినామీ పేర్లతో రూ. 1.83 కోట్లు స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకు మేనేజర్‌ వారణాళి బాలకృష్ణపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దగ్గుబాటిపై పరువునష్టం దావా వేస్తా : టీఎస్సార్‌

విశాఖపట్నం : కేంద్రమంత్రి పురంధేశ్యరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్రావుపై రాజ్యసభ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార అరోపణలు చేస్తున్న అయనపై రూ. 5 కోట్ల పరువునష్టం వేస్తానన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం : విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిరదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో పలుచోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు…

ఈదురుగాలులకు నేలకూలిన ఆయక స్తంభం

అమరావతి : గుంటూరు జిల్లా అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జ్ఞానబుద్ధ ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న అయకస్తంభం బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు నేలకూలింది. కట్టడానికి అనుబంధంగా బౌద్ధమత చిహ్నాన్ని ప్రతిబింభించేలా చుట్టూ ఎనిమిది స్తంభాలను…