విజయనగరం జిల్లా : రామభద్రాపురంలోని స్టేట్బ్యాంక్లో బినామీ పేర్లతో రూ. 1.83 కోట్లు స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి బ్యాంకు మేనేజర్ వారణాళి బాలకృష్ణపై ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.