Tuesday, 24 November 2026

సీమాంధ్ర

లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడపజిల్లా: కడప జిల్లా రైల్వే కోడూరు మండలం దేశెట్టిపల్లి వద్ద రూ. 20 లక్షల విలువైన 185 ఎర్రచందనం దుంగలు ఉన్న లారీని అదికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే మండలంలో ముస్తూరు వద్ద రూ. 10 లక్షల విలువైన…

అంబులెన్స్‌ డ్రైవర్‌ను చితకబాదిన సీఐ

కడపజిల్లా : కడప పట్టణంలోని రాజారెడ్డి వీధిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌పై వన్‌టౌన్‌ సీఐ షౌకత్‌ అలీ అకారణంగా చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. డ్రైవర్‌ను అకారణంగా చితకబాదిన సీఐను సస్పెండ్‌ చేయాలని అంబులెన్స్‌ సిబ్బంది. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌…

సురక్ష కంపెనీ డైరెక్టర్‌ వర్దన్‌ అరెస్టు

విశాఖ: అక్యయ్యపాలెంలో సురక్ష కంపెనీ పేరుతో మోసానికి పాల్పడిన డైరెక్టర్‌ వర్ధన్‌ను పోలీసులు పాల్పడిన డైరెక్టర్‌ వర్ధన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 600 మంది ఖాతాదారుల వద్ద నుంచి రూ. 3 కోట్ల వసూలు చేసి వర్ధన్‌ 4రోజుల క్రితం…

నేనేతప్పూ చేయలేదు

శ్రీనివాసస్‌ ముంబయి : స్పాట్‌ ఫిక్సింగ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసస్‌ వట్టకేలకు స్పందించారు. తన అధ్యక్ష పదవి రాజీనామాపై వస్తున్న డిమాండ్లను ఆయన తిరస్కరించారు. స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌  కేసులో శ్రీనివాసస్‌ అల్లుడు గురునాథ్‌…

పామాయిల్‌ తోటకు అగ్నిప్రమాదం

టి. నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లాలోని టి. నర్సాపురం మండలం వీరభద్రవరంలో పామాయిల్‌ తోటకు నిప్పంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. తోటకు అంటుకున్న మంటలు అడవిని తాకాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

మయ్యప్పన్‌ను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

ముంబయి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో గత రాత్రి అరెస్టుయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ అల్లుగు మయ్యప్పన్‌ గురునాథ్‌ను శనివారం ముంబయి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఘాట్‌ రోడ్డులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

సురక్ష కంపెనీ వర్దన్‌ అరెస్టు

విశాఖ: అక్యయ్యపాలెంలో సురక్ష కంపెనీ పేరుతో మోసానికి పాల్పడిన వర్దన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 600 మంది ఖాతాదారుల వద్ద నుంచి రూ. 3 కోట్ల వసూలు చేసి వర్దన్‌ 4క్రితం పరారయ్యాడు.

సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన సేవ

విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారికి రెండో విడత చందనాన్ని 3 మడుగుల సమర్పించారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని సుప్రభాత సేవతో మెల్కొల్పి విశేష ఆరాధనలు జరిపారు.…

ఎస్వీయూ పీజీ సెట్‌ ఫలితాలు విడుదల చేసిన అధికారులు

తిరుపతి, జనంసాక్షి: ఎస్వీయూ, యోగివేమన యూనివర్శిటీలు గతనెల్లో నిర్వహించిన పీజీ సెట్‌ పరీక్షలు ఫలితాలను అధికారులు శనివారం ఇక్కడ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 87.54 శాతం మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారని తెలిపారు. జులై…