Wednesday, 4 November 2026

లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడపజిల్లా: కడప జిల్లా రైల్వే కోడూరు మండలం దేశెట్టిపల్లి వద్ద రూ. 20 లక్షల విలువైన 185 ఎర్రచందనం దుంగలు ఉన్న లారీని అదికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే మండలంలో ముస్తూరు వద్ద రూ. 10 లక్షల విలువైన 65 ఎర్ర చందనం దుంగల్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *