Wednesday, 4 November 2026

అంబులెన్స్‌ డ్రైవర్‌ను చితకబాదిన సీఐ

కడపజిల్లా : కడప పట్టణంలోని రాజారెడ్డి వీధిలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌పై వన్‌టౌన్‌ సీఐ షౌకత్‌ అలీ అకారణంగా చెయ్యి చేసుకున్నట్లు సమాచారం. డ్రైవర్‌ను అకారణంగా చితకబాదిన సీఐను సస్పెండ్‌ చేయాలని అంబులెన్స్‌ సిబ్బంది. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *