Tuesday, 24 November 2026

సీమాంధ్ర

ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ లీకై ఎగజిమ్మిన చమురు

తూర్పుగోదావరి, (జనంసాక్షి): జిల్లాలోని కరప మండలం పాతర్లగడ్డ గ్రామం వద్ద ఓఎన్‌జీసీకి చెందిన పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది. భూఅంతర్భాగం నుంచి గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ ఏర్పడింది. దీంతో చమురు పైకి ఎగజిమ్ముతోంది. ఘటనపై కరప రెవెన్యూ అధికారలు ఓఎన్‌జీసీ…

ఓఎస్‌జీసీ పైపులైన్‌కు లీకేజి

కరప : తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పాతర్లగడ్డ గ్రామం వద్ద ఓఎస్‌జీసీకి చెందిన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. భూఅంతర్భాగం నుంచి వెళ్తున్న గ్యాస్‌ పైపులైన్‌ పగిలి చమురు పైకి ఎగజిమ్ముతోంది. ఘటనపై కరప రెవెన్యూ అధికారులు ఓఎస్‌జీసీ…

బంగారు తల్లి పథకానికి చట్ట రూపం తెస్తాం : సీఎం

చిత్తూరు : బీసీల కోసం బడ్జెట్‌లో రూ. 4027 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పీలేరులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎస్పీ, ఎస్టీలకు ఉప ప్రణాళిక చట్టం తీసుకువచ్చామని చెప్పారు. బంగారు తల్లి పథకానికి…

జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో వోటంబేడు యువత ప్రతిభ

తడ (నెల్లూరు) : ఇండియన్‌ సిలంబం ఫెడరేషన్‌ తొమ్మిదో జాతీయ ఛాంపియన్‌షిన్‌ కర్రసాము పోటీల్లో మండలంలోని కోటంబేడు యువత ప్రతిభను చాటారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు తమిళనాడులోని అవడిలో జరిగిన కర్రసాము పోటీల్లో…

పీలేరుకు చేరుకున్న ముఖ్యమంత్రి

చిత్తూరు : జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరుకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో పీలేరుకు వచ్చిన ముఖ్యమంత్రికి స్థానిక నేతలు స్వాగతం పలికారు. అనంతరం సీఎం అదికారులతో సమావేశమయ్యారు.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఎర్రచందనం పట్టివేత

చేజర్ల : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెంచలకోన అటవీప్రాంతం నుంచి సుమోలో అక్రమంగా తరలిస్తున్న 33 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ తనిఖీ విభాగం అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. 3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.…

గుంటూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటల్లో ఇళ్లు తగలబడుతున్నట్లు సమాచారం.

విద్యుత్‌ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం

ప్రకావం జిల్లా : ఒంగోలు మంగమూరు రోడ్డులోని 133 కేవీ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉపకేంద్రంలో పక్కన పడేసిన తీగలు ఎండలకు కాలి మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

అగ్నిప్రమాదంలో 30 ఇళ్లు దగ్ధం

రాజమండ్రి, జనంసాక్షి: కె. గంగవరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 30 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. రూ. 60 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలను…