Tuesday, 3 November 2026

ఎస్వీయూ పీజీ సెట్‌ ఫలితాలు విడుదల చేసిన అధికారులు

తిరుపతి, జనంసాక్షి: ఎస్వీయూ, యోగివేమన యూనివర్శిటీలు గతనెల్లో నిర్వహించిన పీజీ సెట్‌ పరీక్షలు ఫలితాలను అధికారులు శనివారం ఇక్కడ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 87.54 శాతం మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారని తెలిపారు. జులై మెదటి వారంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *