టి. నర్సాపురం : పశ్చిమగోదావరి జిల్లాలోని టి. నర్సాపురం మండలం వీరభద్రవరంలో పామాయిల్ తోటకు నిప్పంటుకుని అగ్నిప్రమాదం సంభవించింది. తోటకు అంటుకున్న మంటలు అడవిని తాకాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.