విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పెళ్లకూరు : నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడులో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికంగా ఉన్న ఓ ఇటుకల తయారీ కేంద్రంలో రజనీ (35) అనే వ్యక్తి నీటి గుంటలో దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు…
పెళ్లకూరు : నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడులో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికంగా ఉన్న ఓ ఇటుకల తయారీ కేంద్రంలో రజనీ (35) అనే వ్యక్తి నీటి గుంటలో దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు…
ముంబాయి: బంగారం ధర తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతోంది. బుధవారం రాత్రి 360 రూపాయల దాకా పడిన 10 గ్రాముల ధర గత రాత్రి మళ్లీ 374 రూపాయలకు పెరిగి 26,914 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే నష్టాన్ని…
విశాఖ : ఈపీడీసీఎల్ మీటరు రీడింగ్ ఒప్పంద కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఒప్పంద కార్మికుల చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ నేటి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వారు…
చిత్తూరు : చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ బాధితుడి వద్ద నుంచి కానిస్టేబుల్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్కారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్.ఐ, కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకుని…
అనంతపురం : ఏసీబీ వలకు రికవరింగ్ అధికారి చిక్కారు. అనంతపురంలో రికవరింగ్ అధికారి సుబ్బయ్య ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసినటు చెప్పారు.
విశాఖ : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. అయితే తెదేపాలోనే ఉండాలంటూ దాడికి పలువురు కార్యకర్తలు సూచించారు. శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న దాడి పదవీకాలం నిన్న ముగిసిన కొద్దిగంటల్లోనే పార్టీకి…
గుంటూరు : నరసరావుపేటలోని బాబాపేటలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధంతో ఓ మహిళ తన ఐదేళ్ల కూతురిని గొంతునులిమి చంపింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన మహిళను అరెస్టు చేశారు.
ఏలూరు : బంగారుతల్లి పథకంపై వస్తున్న విమర్శలు అర్థరహితమని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్నవారిపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలిపారు.
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలి నడకన వచ్చిన భక్తులకు 6 గంటల సమయం…
అనంతపురం : అప్పులబాధతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వ్యాసాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.